Tuesday, 19 May 2020

*రకరకాల అధ్యయన శాస్త్రాలు*

*రకరకాల అధ్యయన శాస్త్రాలు*
*అధ్యయన అంశం   అధ్యయన అంశం పేరు*  
» జైళ్లు, నేరగాళ్లతో ఎలా మెలగటం - *పినాలజీ* 
» పండ్ల తోటల పెంపకం - *పామాలజీ*
» విత్తనాలు - *కార్పోలజీ*
» పక్షులు - *ఆర్నిథాలజీ*
ప్రాచీన శాసనాలు - *ఎపిగ్రఫీ*
» జీవుల ఆయుఃప్రమాణం - *క్రోనో బయాలజీ*
» మట్టితో చేసిన పింగాణి వంటి వస్తువులు - *సెరామిక్స్*  
» విష పదార్థాలు - *టాక్సికాలజీ* 
» పిండాభివృద్ధి - *ఎంబ్రియాలజీ*  
» కన్ను, దానికి వచ్చే వ్యాధులు - *ఆఫ్తాల్మామాలజీ*  
» నేరం, నేరస్తులు - *క్రిమినాలజీ*  
» భూమి సహాయం లేకుండా మొక్కల పెంపకం - *హైడ్రోఫోనిక్స్*  
» ఆల్గేలు - *ఫైకాలజీ*  
» రహస్య సంకేతాలతో రాసిన చేతిరాతలు - *క్రిప్టోగ్రఫ్రీ*  
» నదులు - *పొటామాలజీ* 
» శిలల స్వభావం - *లిథోలజీ*
» అత్యల్ప ఉష్ణోగ్రతల ఉత్పత్తి, నియంత్రణ - *క్రయోజెనిక్స్*
» వివిధ మతాలు - *థియోలజీ*  
» జాతుల ఆవిర్భావం, పరిణామం - *ఎథ్నాలజీ*  
స్టాంపుల సేకరణ - *ఫిలాటెలి*
» జనాభా లక్షణాలు - *డెమోగ్రఫి*
» జీవ రసాయన సంఘటనలు - *బయోకెమిస్ట్రి*  
» ప్రాచీన గ్రంథాలు, శాసనాల్లోని లిపి - *పాలిగ్రఫి*  
» మేలు రకమైన సంకర జాతుల ఉత్పత్తులు - *యుజెనిక్స్*  
» చంద్రుడు పుట్టుక, స్వభావం, కదలికలు - *సెలినాలజీ*  
» నిద్ర - *హెప్నాలజీ*  
» శరీరంలో రోగ నిరోధక శక్తి - *ఇమ్యునాలజీ*  
» మెదడులో ఉన్న ఎముకలు - *క్రానియోలజీ*  
» ఎక్స్‌రే కిరణాలు, రేడియోధార్మికత - *రేడియోలజీ* 
» మూత్రపిండాలు, వాటికి వచ్చే వ్యాధులు - *నెఫ్రాలజీ*  
అంతరిక్షంలో గ్రహాలు (ఖగోళం) - *ఆస్ట్రానమి*
» జుట్టు, కపాలంపై ఉన్న చర్మం - *ట్రైకాలజీ* 
» మానవ పరిణామ క్రమాలు (భౌతిక, సాంస్కృతిక) - *ఆంత్రోపాలజీ*  
» స్త్రీలకు చెందిన వ్యాధులు - *గైనకాలజీ*  
» భూమి పుట్టుక, స్వభావం, దాని ధర్మాలు - *పెడాలజీ*  
» కాలేయం, దానికి సంబంధించిన వ్యాధులు - *హెపటాలజీ*  
» చల్లదనాన్ని కలిగింపచేసే వైద్య పద్ధతి - *క్రయోథెరపి* 
» వాస్తు - *ఆస్ట్రాలజీ*  
» కీటకాలు - *ఎంటమాలజీ*  
» విశ్వం యొక్క మూలం, స్వభావం (చరిత్ర) - *కాస్మోలజీ* 
» జన్యుశాస్త్ర పరిజ్ఞానంతో మానవ పుట్టుపూర్వోత్తరాలు - *యునిక్స్*  
» కణాలు - *సైటాలజీ* 
» జంతువులు - *జువాలజీ*
» దంతాలకు వచ్చే వ్యాధులు - *ఓడెంటాలజీ*
» పని, పని చేసే పరిస్థితులు - *ఎర్గొనొమిక్స్*  
» విమానాలు - *ఎరోనాటిక్స్*  
» భూమి అంతర్భాగ నిర్మాణం - *జియోలజీ* 
» వాతావరణం - *మెటియారాలజీ* 
» చెట్లు - *డాండ్రోలజీ* 
» జన్యువులు - *జెనెటిక్స్*
» వైరస్‌లు - *వైరాలజీ*  
» బ్యాక్టీరియా - *బ్యాక్టీరియాలజీ*  
» జంతువులు, మానవుల స్వభావం - *సైకాలజీ* 
» భూకంపాలు - *సిస్మోలజీ*  
» పర్వతాలు - *ఓరాలజీ*  
» సమాజం - *సోషియాలజి*
» బోధనా పద్ధతులు - *పెడగాగి*
» షెల్స్ - *కాంకోలజీ*
» ఎముకలు - *ఆర్థోపెడిక్స్* 
» చేపలు - *ఇక్తియాలజీ*
» జంతువుల వైఖరి - *ఎథోలజీ*
» లోహాల శాస్త్ర, సాంకేతికత - *మెటలర్జి*  
» రాసిన రికార్డులు - *ఫిలాలజీ*  
» వృక్షాలు, జంతువుల చుట్టూ వుండే పరిసరాలతో గల సంబంధం - *ఎకాలజీ* 
» నిఘంటువులు - *లెక్సికోగ్రఫి* 
» గర్భధారణ, ప్రసవం - *అబ్‌స్టేట్రిక్స్*  
» తూనికలు, కొలతలు - *మెట్రోలజీ*  
» కాంతి, దాని ధర్మాలు - *ఆప్టిక్స్*  
» ఎముకలు - *ఓస్టియోలజీ*  
» కణతులు - *అంకాలజీ*  
» నరాలు - *న్యూరాలజీ* 
» వృద్ధాప్యం, వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు - *జెరంటాలజీ* 
» ధ్వని - *అకౌస్టిక్స్*
» గుండె, దానికి వచ్చే వ్యాధులు - *కార్డియాలజీ*  
» వర్షపాతం - *హైటోలజీ*
» పని, పనిచేసే పరిస్థితులు - *ఎర్గొనొమిక్స్*  
» మొక్కలు, జంతువులు, మానవ దేహ నిర్మితి - *అనాటమి* 
» కాలం - *హొరాలజీ*  
» భూగర్భ జలం - *హైడ్రాలజీ*  
» తవ్వకాల ద్వారా చారిత్రక ఆధారాలు - *ఆర్కియాలజీ*  
» కాలేయం, దాని విధులు, నిర్మాణం - *హెప్తాలజీ*  
» నాణేలు - *న్యూమిస్‌మ్యాటిక్స్*  
» రక్తం, దానికి సంబంధించిన వ్యాధులు - *హెమటాలజీ*
» కణజాలాలు (టిష్యూలు) - *హిస్టాలజీ*
» పదాల పుట్టుక, పూర్వోత్తరాలు - *ఎటిమాలజీ*
» వేలిముద్రలు - *డాక్టిలోలజీ* 
» గుహలు - *స్పెలియాలజీ*  
» భాషా ఉచ్ఛారణ - *ఫొనెటిక్స్* 
» చారిత్రక వరుస క్రమాలు - *క్రొనాలజీ*  
» ఫంగస్, శిలీంధ్ర వ్యాధులు - *మైకాలజీ*  
» మానవ అందం - *కాలోలజీ*  
» నీటి క్షీరదాలు - *సిటోలజీ*  
» వ్యాధులు - *పాథాలజీ*  
» సంఖ్యలు - *న్యూమరాలజీ*
*మొక్కలు - బోటనీ*
» గడ్డి - *అగ్రోస్టాలజీ*

No comments:

Post a Comment