Sunday, 28 June 2020
Tuesday, 19 May 2020
*రకరకాల అధ్యయన శాస్త్రాలు*
*రకరకాల అధ్యయన శాస్త్రాలు* |
*అధ్యయన
అంశం అధ్యయన అంశం పేరు*
|
» జైళ్లు,
నేరగాళ్లతో ఎలా మెలగటం - *పినాలజీ*
|
» పండ్ల తోటల
పెంపకం - *పామాలజీ*
|
» విత్తనాలు -
*కార్పోలజీ*
|
» పక్షులు -
*ఆర్నిథాలజీ*
|
ప్రాచీన
శాసనాలు - *ఎపిగ్రఫీ*
|
» జీవుల
ఆయుఃప్రమాణం - *క్రోనో బయాలజీ*
|
» మట్టితో
చేసిన పింగాణి వంటి వస్తువులు - *సెరామిక్స్*
|
» విష
పదార్థాలు - *టాక్సికాలజీ*
|
»
పిండాభివృద్ధి - *ఎంబ్రియాలజీ*
|
» కన్ను,
దానికి వచ్చే వ్యాధులు - *ఆఫ్తాల్మామాలజీ*
|
» నేరం,
నేరస్తులు - *క్రిమినాలజీ*
|
» భూమి సహాయం
లేకుండా మొక్కల పెంపకం - *హైడ్రోఫోనిక్స్*
|
» ఆల్గేలు -
*ఫైకాలజీ*
|
» రహస్య
సంకేతాలతో రాసిన చేతిరాతలు - *క్రిప్టోగ్రఫ్రీ*
|
» నదులు -
*పొటామాలజీ*
|
» శిలల స్వభావం
- *లిథోలజీ*
|
» అత్యల్ప
ఉష్ణోగ్రతల ఉత్పత్తి, నియంత్రణ - *క్రయోజెనిక్స్*
|
» వివిధ మతాలు
- *థియోలజీ*
|
» జాతుల
ఆవిర్భావం, పరిణామం - *ఎథ్నాలజీ*
|
స్టాంపుల సేకరణ
- *ఫిలాటెలి*
|
» జనాభా
లక్షణాలు - *డెమోగ్రఫి*
|
» జీవ రసాయన
సంఘటనలు - *బయోకెమిస్ట్రి*
|
» ప్రాచీన
గ్రంథాలు, శాసనాల్లోని లిపి - *పాలిగ్రఫి*
|
» మేలు రకమైన
సంకర జాతుల ఉత్పత్తులు - *యుజెనిక్స్*
|
» చంద్రుడు
పుట్టుక, స్వభావం, కదలికలు - *సెలినాలజీ*
|
» నిద్ర -
*హెప్నాలజీ*
|
» శరీరంలో రోగ
నిరోధక శక్తి - *ఇమ్యునాలజీ*
|
» మెదడులో ఉన్న
ఎముకలు - *క్రానియోలజీ*
|
» ఎక్స్రే
కిరణాలు, రేడియోధార్మికత - *రేడియోలజీ*
|
»
మూత్రపిండాలు, వాటికి వచ్చే వ్యాధులు - *నెఫ్రాలజీ*
|
అంతరిక్షంలో
గ్రహాలు (ఖగోళం) - *ఆస్ట్రానమి*
|
» జుట్టు,
కపాలంపై ఉన్న చర్మం - *ట్రైకాలజీ*
|
» మానవ పరిణామ
క్రమాలు (భౌతిక, సాంస్కృతిక) - *ఆంత్రోపాలజీ*
|
» స్త్రీలకు
చెందిన వ్యాధులు - *గైనకాలజీ*
|
» భూమి
పుట్టుక, స్వభావం, దాని ధర్మాలు - *పెడాలజీ*
|
» కాలేయం,
దానికి సంబంధించిన వ్యాధులు - *హెపటాలజీ*
|
» చల్లదనాన్ని
కలిగింపచేసే వైద్య పద్ధతి - *క్రయోథెరపి*
|
» వాస్తు -
*ఆస్ట్రాలజీ*
|
» కీటకాలు -
*ఎంటమాలజీ*
|
» విశ్వం యొక్క
మూలం, స్వభావం (చరిత్ర) - *కాస్మోలజీ*
|
» జన్యుశాస్త్ర
పరిజ్ఞానంతో మానవ పుట్టుపూర్వోత్తరాలు - *యునిక్స్*
|
» కణాలు -
*సైటాలజీ*
|
» జంతువులు -
*జువాలజీ*
|
» దంతాలకు
వచ్చే వ్యాధులు - *ఓడెంటాలజీ*
|
» పని, పని
చేసే పరిస్థితులు - *ఎర్గొనొమిక్స్*
|
» విమానాలు -
*ఎరోనాటిక్స్*
|
» భూమి
అంతర్భాగ నిర్మాణం - *జియోలజీ*
|
» వాతావరణం -
*మెటియారాలజీ*
|
» చెట్లు -
*డాండ్రోలజీ*
|
» జన్యువులు -
*జెనెటిక్స్*
|
» వైరస్లు -
*వైరాలజీ*
|
» బ్యాక్టీరియా
- *బ్యాక్టీరియాలజీ*
|
» జంతువులు,
మానవుల స్వభావం - *సైకాలజీ*
|
» భూకంపాలు -
*సిస్మోలజీ*
|
» పర్వతాలు -
*ఓరాలజీ*
|
» సమాజం -
*సోషియాలజి*
|
» బోధనా
పద్ధతులు - *పెడగాగి*
|
» షెల్స్ -
*కాంకోలజీ*
|
» ఎముకలు -
*ఆర్థోపెడిక్స్*
|
» చేపలు -
*ఇక్తియాలజీ*
|
» జంతువుల
వైఖరి - *ఎథోలజీ*
|
» లోహాల
శాస్త్ర, సాంకేతికత - *మెటలర్జి*
|
» రాసిన
రికార్డులు - *ఫిలాలజీ*
|
» వృక్షాలు,
జంతువుల చుట్టూ వుండే పరిసరాలతో గల సంబంధం - *ఎకాలజీ*
|
» నిఘంటువులు -
*లెక్సికోగ్రఫి*
|
» గర్భధారణ,
ప్రసవం - *అబ్స్టేట్రిక్స్*
|
» తూనికలు,
కొలతలు - *మెట్రోలజీ*
|
» కాంతి, దాని
ధర్మాలు - *ఆప్టిక్స్*
|
» ఎముకలు -
*ఓస్టియోలజీ*
|
» కణతులు -
*అంకాలజీ*
|
» నరాలు -
*న్యూరాలజీ*
|
» వృద్ధాప్యం,
వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు - *జెరంటాలజీ*
|
» ధ్వని -
*అకౌస్టిక్స్*
|
» గుండె,
దానికి వచ్చే వ్యాధులు - *కార్డియాలజీ*
|
» వర్షపాతం -
*హైటోలజీ*
|
» పని, పనిచేసే
పరిస్థితులు - *ఎర్గొనొమిక్స్*
|
» మొక్కలు,
జంతువులు, మానవ దేహ నిర్మితి - *అనాటమి*
|
» కాలం -
*హొరాలజీ*
|
» భూగర్భ జలం -
*హైడ్రాలజీ*
|
» తవ్వకాల
ద్వారా చారిత్రక ఆధారాలు - *ఆర్కియాలజీ*
|
» కాలేయం, దాని
విధులు, నిర్మాణం - *హెప్తాలజీ*
|
» నాణేలు -
*న్యూమిస్మ్యాటిక్స్*
|
» రక్తం,
దానికి సంబంధించిన వ్యాధులు - *హెమటాలజీ*
|
» కణజాలాలు
(టిష్యూలు) - *హిస్టాలజీ*
|
» పదాల
పుట్టుక, పూర్వోత్తరాలు - *ఎటిమాలజీ*
|
» వేలిముద్రలు
- *డాక్టిలోలజీ*
|
» గుహలు -
*స్పెలియాలజీ*
|
» భాషా ఉచ్ఛారణ
- *ఫొనెటిక్స్*
|
» చారిత్రక
వరుస క్రమాలు - *క్రొనాలజీ*
|
» ఫంగస్,
శిలీంధ్ర వ్యాధులు - *మైకాలజీ*
|
» మానవ అందం -
*కాలోలజీ*
|
» నీటి
క్షీరదాలు - *సిటోలజీ*
|
» వ్యాధులు -
*పాథాలజీ*
|
» సంఖ్యలు -
*న్యూమరాలజీ*
|
*మొక్కలు -
బోటనీ*
|
» గడ్డి -
*అగ్రోస్టాలజీ*
|
Important Days MAY 2020-------
Important Days MAY 2020------- |
🔷 01
May = International Labour Day
|
🔷 02
May = World Tuna Day
|
🔷 03
May = World Press Freedom Day
|
🔷 04
May = Coal Miners Day
|
🔷 04
May = International Firefighters Day
|
🔷 05
May = International Day of the Midwife
|
🔷 06
May = International No Diet Day
|
🔷 07
May = World Athletics Day
|
🔷
First Tuesday of May = World Asthma Day
|
🔷 08
May = World Red Cross Day
|
🔷 09
May = World Thalassaemia Day
|
🔷 11
May = National Technology Day
|
🔷 12
May = International Nurses Day
|
🔷 15
May =International Day of Families
|
🔷 16
May = International Day of Light
|
🔷 16
May = National Dengue Day
|
🔷 17
May = World Hypertension Day
|
🔷 17
May = World Telecommunication Day
|
🔷 18
May = World AIDS Vaccine Day
|
🔷 18
May = International Museum Day
|
🔷 20
May = World Meteorology Day
|
🔷 20
May = World Bee Day
|
🔷 21
May = National Anti- terrorism Day
|
🔷 22
May = International Day of Biological Diversity
|
🔷 23
May = World Turtle Day
|
🔷 24
May = International Commonwealth Day
|
🔷 25
May = World Thyroid day
|
🔷 25
May = International Missing Children Day
|
🔷 28
May = World Hunger Day
|
🔷 29
May = International Day of United Nations Peacekeepers
|
🔷 29
May = International Everest Day
|
🔷 30
May = Hindi Journalism Day
|
🔷 31
May = World No Tobacco Day.
|
Subscribe to:
Posts (Atom)