Saturday, 22 April 2023

Market notes

☘️మన ఛానల్ "మిస్టర్ ట్రేడర్" కి వచ్చిన  మిత్రులందరికీ అభినందనలు ☘️

🌱ముందుగా ఎవరు ఎం చూడాలి ఎం నేర్చుకోవాలి ఎలాంటి కంటెంట్ చూడాలి దాని ప్లే లిస్ట్ ని డైరెక్ట్ గ ఇక్కడ ఇచ్చిన లింక్ ల ని క్లిక్ చేసి డైరెక్ట్చూ గ డొచ్చు 🌱


1. బిగినర్స్ కి స్టాక్ మార్కెట్ గురించి బేసిక్ కనౌలెడ్జి కోసం ఈ సిరీస్ ఫాలో అవ్వొచ్చు  "మిస్టర్ ట్రేడర్  జీరో  to హీరో "


2. మార్కెట్ లో మినిమమ్ ఎక్సపీరియన్సు వున్నవాళ్ళు "మిస్టర్ ట్రేడర్" స్ట్రాటెజిస్ చూడాలి అనుకుంటే ఈ ప్లే లిస్ట్ ఫాలో అవ్వొచ్చు "మిస్టర్ ట్రేడర్ స్ట్రాటెజిస్"


3. మార్కెట్ లో ఎక్సపీరియన్సు వున్న వాళ్ళు  ప్రైస్ ఆక్షన్ గురించి కొత్త విషయాలు తెలుసుకోవాలి అనుకునేవాళ్లు ఈ సిరీస్ ఫాలో అవ్వొచ్చు "మిస్టర్ ట్రేడర్ లెర్నింగ్ అఫ్  ప్రైస్ ఆక్షన్ "


4.  మార్కెట్ గురించి బేసిక్స్ తెలిసిన వాళ్ళు చార్ట్ ని ఏవిధంగా రీడ్ చెయ్యాలి అనేది తెలుసుకోవాలి అంటే ఈ సిరీస్ ని ఫాలో అవ్వొచ్చు " మిస్టర్ ట్రేడర్ చార్ట్ రీడింగ్ "


5. ఆప్షన్ బయర్స్ కి బెస్ట్ సిరీస్ ఇ సిరీస్  ఫాలో అవ్వొచ్చు "మిస్టర్ ట్రేడర్ ఆప్షన్ బయర్స్ & ఒప్షన్స్ సెల్లర్స్"


6. డైలీ ట్రేడ్ చేసే ఇంట్రాడే ట్రేడర్స్ స్పెషల్ గ  ఆప్షన్ బయర్స్ డైలీ ఎనాలిసిస్ కోసం ఫాలో అవ్వాల్సిన సిరీస్ "మిస్టర్ ట్రేడర్ RK (రేపటి కథ)"


7. నిజానికి మార్కెట్ లో ఎంత ఎక్సపీరియన్సు వున్న కూడా ఫియర్ (Fear)వల్ల కానీ ఎమోషనల్ వల్ల కానీ సైకాలజీ గురించి తెలియక మార్కెట్ లో లాస్ అయ్యే వాళ్ళ కోసం ఇది సైకాలజీ ని చేంజ్ చేసే సిరీస్ ఫాలో అవ్వొచ్చు " మిస్టర్ ట్రేడర్ సైకాలజీ"


8. మిస్టర్ ట్రేడర్ ఛానల్ జాయిన్ అయ్యాక చాల మంది మన వెబినర్స్ మిస్ అయిన వాళ్ళు ప్రీవియస్ ఇంపార్టెంట్ టాపిక్స్ కోసం ఈ సిరీస్ ఫాలో అవ్వొచ్చు "మిస్టర్ ట్రేడర్ వెబినర్స్"


9. చాల తక్కువ టైం లో ఎక్కువ నాఫోర్మషన్ కోసం ప్రైస్ ఆక్షన్  ట్రిక్స్ అండ్ టిప్స్ కోసం ఈ సిరీస్ ఫాలో అవ్వొచ్చు "మిస్టర్ ట్రేడర్ ప్రైస్ ఆక్షన్ షార్ట్స్"


10.  డైలీ RK(రేపటి కథ) ఎనాలిసిస్ వీడియోస్ లో డ్రా చేసే లైన్స్ నేను ఎలా డ్రా చేస్తాను మరియు వాటి వెనకాల వున్న సైకాలజీ తెలుసుకోవాలి అంటే ఈ సిరీస్ ఫాలో అవ్వండి "మిస్టర్ ట్రేడర్ సైకలాజికల్ లెవెల్స్"


11.  మిస్టర్ ట్రేడర్ వాయిస్ ద్వారా తెలుసుకోవాల్సిన కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ సిరీస్ "మిస్టర్ ట్రేడర్ వాయిస్"


12.  ఫైనల్ గ మిస్టర్ ట్రేడర్  ఛానల్ లో వున్న అందరూ ట్రేడింగ్ చేసి రిలాక్స్ అవ్వడానికి కొన్ని ఫన్నీ మేమ్స్ వీడియోస్ కోసం ఈ సిరీస్ ఫాలో అవ్వొచ్చు
"మిస్టర్ ట్రేడర్ మేమ్స్"


🌿ఈ మిస్టర్ ట్రేడర్ సిరీస్ లు అండ్ కంటెంట్ మీకు నచ్చినట్టయితే నెక్స్ట్ మన ప్రెస్టేజ్'స్ ప్రైస్ ఆక్షన్ బిగ్గెస్ట్ కోర్స్ కూడా జాయిన్ అవ్వొచ్చు 🌿


🌹ఈ కోర్స్ లో నే చాల సెమి సేరీసెస్ ఉంటాయి, ఈ కోర్స్ మార్కెట్ లో ఇంతకుముందు ఎక్కడ చూడని విధంగా ఎక్కడ వినని విధంగా ఎక్కడ చదవని విధంగా ఇంటర్నెట్ లో దొరకని ఇన్ఫర్మేషన్ తో పాటు🌹


🌼  ప్రైస్ ఆక్షన్ లో "౦" నౌలెడ్జ్  వున్న వ్యక్తి మాస్టర్ గ మారితే  ఎలా ఉంటుంది? అదే మా ప్రయత్నం కూడా🌼



🪴ఈ కంటెంట్ చేసే బాధ్యత మిస్టర్ ట్రేడర్ & టీం ది

🪴ఈ కంటెంట్ ని ఇతరుల వరకు చేరేలా చేసే  బాధ్యత మీది


అల్ ది బెస్ట్
- మిస్టర్ ట్రేడర్ & టీం  👽 ☘️🌿

Tuesday, 19 May 2020

*రకరకాల అధ్యయన శాస్త్రాలు*

*రకరకాల అధ్యయన శాస్త్రాలు*
*అధ్యయన అంశం   అధ్యయన అంశం పేరు*  
» జైళ్లు, నేరగాళ్లతో ఎలా మెలగటం - *పినాలజీ* 
» పండ్ల తోటల పెంపకం - *పామాలజీ*
» విత్తనాలు - *కార్పోలజీ*
» పక్షులు - *ఆర్నిథాలజీ*
ప్రాచీన శాసనాలు - *ఎపిగ్రఫీ*
» జీవుల ఆయుఃప్రమాణం - *క్రోనో బయాలజీ*
» మట్టితో చేసిన పింగాణి వంటి వస్తువులు - *సెరామిక్స్*  
» విష పదార్థాలు - *టాక్సికాలజీ* 
» పిండాభివృద్ధి - *ఎంబ్రియాలజీ*  
» కన్ను, దానికి వచ్చే వ్యాధులు - *ఆఫ్తాల్మామాలజీ*  
» నేరం, నేరస్తులు - *క్రిమినాలజీ*  
» భూమి సహాయం లేకుండా మొక్కల పెంపకం - *హైడ్రోఫోనిక్స్*  
» ఆల్గేలు - *ఫైకాలజీ*  
» రహస్య సంకేతాలతో రాసిన చేతిరాతలు - *క్రిప్టోగ్రఫ్రీ*  
» నదులు - *పొటామాలజీ* 
» శిలల స్వభావం - *లిథోలజీ*
» అత్యల్ప ఉష్ణోగ్రతల ఉత్పత్తి, నియంత్రణ - *క్రయోజెనిక్స్*
» వివిధ మతాలు - *థియోలజీ*  
» జాతుల ఆవిర్భావం, పరిణామం - *ఎథ్నాలజీ*  
స్టాంపుల సేకరణ - *ఫిలాటెలి*
» జనాభా లక్షణాలు - *డెమోగ్రఫి*
» జీవ రసాయన సంఘటనలు - *బయోకెమిస్ట్రి*  
» ప్రాచీన గ్రంథాలు, శాసనాల్లోని లిపి - *పాలిగ్రఫి*  
» మేలు రకమైన సంకర జాతుల ఉత్పత్తులు - *యుజెనిక్స్*  
» చంద్రుడు పుట్టుక, స్వభావం, కదలికలు - *సెలినాలజీ*  
» నిద్ర - *హెప్నాలజీ*  
» శరీరంలో రోగ నిరోధక శక్తి - *ఇమ్యునాలజీ*  
» మెదడులో ఉన్న ఎముకలు - *క్రానియోలజీ*  
» ఎక్స్‌రే కిరణాలు, రేడియోధార్మికత - *రేడియోలజీ* 
» మూత్రపిండాలు, వాటికి వచ్చే వ్యాధులు - *నెఫ్రాలజీ*  
అంతరిక్షంలో గ్రహాలు (ఖగోళం) - *ఆస్ట్రానమి*
» జుట్టు, కపాలంపై ఉన్న చర్మం - *ట్రైకాలజీ* 
» మానవ పరిణామ క్రమాలు (భౌతిక, సాంస్కృతిక) - *ఆంత్రోపాలజీ*  
» స్త్రీలకు చెందిన వ్యాధులు - *గైనకాలజీ*  
» భూమి పుట్టుక, స్వభావం, దాని ధర్మాలు - *పెడాలజీ*  
» కాలేయం, దానికి సంబంధించిన వ్యాధులు - *హెపటాలజీ*  
» చల్లదనాన్ని కలిగింపచేసే వైద్య పద్ధతి - *క్రయోథెరపి* 
» వాస్తు - *ఆస్ట్రాలజీ*  
» కీటకాలు - *ఎంటమాలజీ*  
» విశ్వం యొక్క మూలం, స్వభావం (చరిత్ర) - *కాస్మోలజీ* 
» జన్యుశాస్త్ర పరిజ్ఞానంతో మానవ పుట్టుపూర్వోత్తరాలు - *యునిక్స్*  
» కణాలు - *సైటాలజీ* 
» జంతువులు - *జువాలజీ*
» దంతాలకు వచ్చే వ్యాధులు - *ఓడెంటాలజీ*
» పని, పని చేసే పరిస్థితులు - *ఎర్గొనొమిక్స్*  
» విమానాలు - *ఎరోనాటిక్స్*  
» భూమి అంతర్భాగ నిర్మాణం - *జియోలజీ* 
» వాతావరణం - *మెటియారాలజీ* 
» చెట్లు - *డాండ్రోలజీ* 
» జన్యువులు - *జెనెటిక్స్*
» వైరస్‌లు - *వైరాలజీ*  
» బ్యాక్టీరియా - *బ్యాక్టీరియాలజీ*  
» జంతువులు, మానవుల స్వభావం - *సైకాలజీ* 
» భూకంపాలు - *సిస్మోలజీ*  
» పర్వతాలు - *ఓరాలజీ*  
» సమాజం - *సోషియాలజి*
» బోధనా పద్ధతులు - *పెడగాగి*
» షెల్స్ - *కాంకోలజీ*
» ఎముకలు - *ఆర్థోపెడిక్స్* 
» చేపలు - *ఇక్తియాలజీ*
» జంతువుల వైఖరి - *ఎథోలజీ*
» లోహాల శాస్త్ర, సాంకేతికత - *మెటలర్జి*  
» రాసిన రికార్డులు - *ఫిలాలజీ*  
» వృక్షాలు, జంతువుల చుట్టూ వుండే పరిసరాలతో గల సంబంధం - *ఎకాలజీ* 
» నిఘంటువులు - *లెక్సికోగ్రఫి* 
» గర్భధారణ, ప్రసవం - *అబ్‌స్టేట్రిక్స్*  
» తూనికలు, కొలతలు - *మెట్రోలజీ*  
» కాంతి, దాని ధర్మాలు - *ఆప్టిక్స్*  
» ఎముకలు - *ఓస్టియోలజీ*  
» కణతులు - *అంకాలజీ*  
» నరాలు - *న్యూరాలజీ* 
» వృద్ధాప్యం, వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు - *జెరంటాలజీ* 
» ధ్వని - *అకౌస్టిక్స్*
» గుండె, దానికి వచ్చే వ్యాధులు - *కార్డియాలజీ*  
» వర్షపాతం - *హైటోలజీ*
» పని, పనిచేసే పరిస్థితులు - *ఎర్గొనొమిక్స్*  
» మొక్కలు, జంతువులు, మానవ దేహ నిర్మితి - *అనాటమి* 
» కాలం - *హొరాలజీ*  
» భూగర్భ జలం - *హైడ్రాలజీ*  
» తవ్వకాల ద్వారా చారిత్రక ఆధారాలు - *ఆర్కియాలజీ*  
» కాలేయం, దాని విధులు, నిర్మాణం - *హెప్తాలజీ*  
» నాణేలు - *న్యూమిస్‌మ్యాటిక్స్*  
» రక్తం, దానికి సంబంధించిన వ్యాధులు - *హెమటాలజీ*
» కణజాలాలు (టిష్యూలు) - *హిస్టాలజీ*
» పదాల పుట్టుక, పూర్వోత్తరాలు - *ఎటిమాలజీ*
» వేలిముద్రలు - *డాక్టిలోలజీ* 
» గుహలు - *స్పెలియాలజీ*  
» భాషా ఉచ్ఛారణ - *ఫొనెటిక్స్* 
» చారిత్రక వరుస క్రమాలు - *క్రొనాలజీ*  
» ఫంగస్, శిలీంధ్ర వ్యాధులు - *మైకాలజీ*  
» మానవ అందం - *కాలోలజీ*  
» నీటి క్షీరదాలు - *సిటోలజీ*  
» వ్యాధులు - *పాథాలజీ*  
» సంఖ్యలు - *న్యూమరాలజీ*
*మొక్కలు - బోటనీ*
» గడ్డి - *అగ్రోస్టాలజీ*

Important Days MAY 2020-------


Important Days MAY 2020-------
🔷 01 May = International Labour Day
🔷 02 May = World Tuna  Day
🔷 03 May = World Press Freedom Day
🔷 04 May = Coal Miners Day
🔷 04 May = International Firefighters Day
🔷 05 May = International Day of the Midwife
🔷 06 May = International No Diet Day
🔷 07 May = World Athletics Day
🔷 First Tuesday of May = World Asthma Day
🔷 08 May = World Red Cross Day
🔷 09 May = World Thalassaemia Day
🔷 11 May = National Technology Day
🔷 12 May = International Nurses Day
🔷 15 May =International Day of Families
🔷 16 May = International Day of Light
🔷 16 May = National Dengue Day
🔷 17 May = World Hypertension Day
🔷 17 May = World Telecommunication Day
🔷 18 May = World AIDS Vaccine Day
🔷 18 May = International Museum Day
🔷 20 May = World Meteorology Day
🔷 20 May = World Bee Day
🔷 21 May = National Anti- terrorism Day
🔷 22 May = International Day of Biological Diversity
🔷 23 May = World Turtle Day
🔷 24 May = International Commonwealth Day
🔷 25 May = World Thyroid day
🔷 25 May = International Missing Children Day
🔷 28 May = World Hunger Day
🔷 29 May = International Day of United Nations Peacekeepers
🔷 29 May = International Everest Day
🔷 30 May = Hindi Journalism Day
🔷 31 May = World No Tobacco Day.

Tuesday, 14 July 2015

India imp...

* కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) – కుశార్, పాకిస్తాన్
* లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) – లాహోర్, పాకిస్తాన్
* తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) – తక్షశిల, పాకిస్తాన్
* పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) – పెషావర్, పాకిస్తాన్
భాగవతం,మహాభారతం * మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం – దేవ్ ధాం,నేపాల్
* నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం – అహోబిలం,ఆంధ్రప్రదేశ్
* జమదగ్ని మహర్షి ఆశ్రమం – జమానియా, ఉత్తర్ ప్రదేశ్
* మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప ్రదేశ్
* శమంతక పంచక (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు),కురుక్షేత్రం,
* దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా
* పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి
తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) – కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతం
* మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) – పశ్చిమ ఒరిస్సా
* నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) – గ్వాలియర్ జిల్లా,మధ్యప్రదేశ్
* వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్
* నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు బోధించిన ప్రాంతం) – సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
* వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్
* రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్
* సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-కురుక్షేత్ర దగ్గర
* హస్తినాపురం (కౌరవుల రాజధాని) – హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్
* మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్
* వ్రేపల్లె / గోకులం – గోకుల్, మధుర దగ్గర
* కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) – గ్వాలియర్
* మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) – పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్
* ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్
* గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) – గురుగావ్, హర్యానా
* కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం – కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్)
* పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్
* కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం – గిర్నార్,గుజరాత్
* శ్రీకృష్ణ,బలరాముల ద్వారకా నగరం – ద్వారక,గుజరాత్
* హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) -జలాన్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
* విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) – విదర్భ, మహరాష్ట్ర
* కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) – కుండినపుర, మహరాష్ట్ర
* చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) – బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్
* కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) – దాతియ జిల్లా, మధ్యప్రదేశ్
* ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) – ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర
* కుచేలుడు నివసించిన చోటు – పోర్ బందర్, గుజరాత్
* పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) – ఎటాహ్,సహజహంపూర్,ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్
* కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం) – కంపిల్, ఉత్తర్
* జరాసంధుని భీముడు చంపిన చోటు – జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి, బీహార్
* కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన ప్రాంతాలు) – పశ్చిమ హర్యానా
* మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్,గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం,రాజస్థాన్
* విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) – విరాట్ నగర్,రాజస్థాన్
* శోణపురం (బాణాసురుడి రాజధాని) – సోనిత్ పూర్, అస్సాం
* ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) – తేజ్ పూర్, అస్సాం
* నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం – ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్
* జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం – పర్హాం,ఉత్తర్ ప్రదేశ్
* కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)-ల నేపాల్ లోని తిలార్కోట్ See* బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్
* గౌతమ బుద్ధుడు పరినిర్య ాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్